ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ కోసం తారక్ మేకోవర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా పాత్ర కోసం దర్శకుడి కోరిక మేరకు ఎన్టీఆర్ లీన్ లుక్‌లోకి మారిపోయాడు. తన ఫిట్నెస్ టీమ్‌తో కలిసి 7 వారాల్లోనే ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడట. రోజుకు 90 నిమిషాల ఫంక్షనల్ ట్రైనింగ్, కఠినమైన డైట్ పాటించి ఈ మార్పు సాధించినట్లు ట్రైనర్లు తెలిపారు.