BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. రామయ్య కళ్యాణం వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చే క్రమంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. కళ్యాణ వేదిక భారీకేడ్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు.