TG: సిద్ధిపేట(D) నంగునూరు(M) నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ 17 నెలల వ్యవధిలో ఫ్యాక్టరీ పనులు పూర్తి చేశామన్నారు. ఇవాళ రైతులకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమకు కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని స్పష్టం చేశారు.