MBNR: ఈద్ పండుగను పురస్కరించుకుని స్థానిక ఈద్గా వద్ద భద్రతా బందోబస్తును జిల్లా ఎస్పీ డి. జానకి స్వయంగా పర్యవేక్షించారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.