KRNL: ఆదోని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవిత్ర ఉపవాసాలు, భక్తి ప్రార్థనలు, దువాలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతన, కరుణాభావంతో రంజాన్ మహిమను గుర్తుచేసుకుంటూ ఐక్యత, సౌభ్రాతృత్వం ఆకాంక్షించారు.