GNTR: అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించగా, పనులు జరుగుతున్నాయి. 5-స్టార్ కేటగిరీలో నోవాటెల్, హిల్టన్, హయత్, వివాంత, క్రౌన్ ప్లాజా హోటళ్లు వస్తున్నాయి. 4-స్టార్ విభాగంలో హాలిడే ఇన్, మారియట్, దస్పల్లా, జీఆర్టీ, గ్రీన్ పార్క్, ఐటీసీ సంస్థలు తమ హోటళ్లను నిర్మిస్తున్నాయి.