JN:స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముస్లిం సోదర,సోదరీమణులకు రేపు రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ,సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు.