ప్రేమదేశం హీరో అబ్బాస్ సుదీర్ఘ విరామం తర్వాత ‘హ్యాపీరాజ్’ సినిమాతో తిరిగి వెండితెరపై మెరవనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు. కథ బాగా నచ్చడంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దర్శకుడు మరియా రాజా తెలిపారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.