AP: గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Tags :