RR: రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమనగల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు 41.5 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్వే అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి, నగర పరిసర ప్రాంతాల అభివృద్ధికి వేగం చేకూరనుంది. మరోవైపు ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.