VSP: ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్హరేందిర ప్రసాద్ ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు పూలమార్కెట్ను తరలించడం, ఫ్లైఓవర్ కింద విస్తరణ వంటి చర్యలను పరిశీలిస్తున్నామన్నారు.