CTR: మంత్రి లోకేశ్ ‘యువగళం పాదయాత్ర’లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ప్రభుత్వం రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని మాజీ కౌన్సిలర్ లక్ష్మణ రాజు అన్నారు. శుక్రవపుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద CM చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, మార్పురి రమేష్ నాయుడు, అల్తాఫ్ భాష పాల్గొన్నారు.