VZM: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్, ప్రత్యేక అధికారి రాంసుందర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణ సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.