AP: తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. జగన్ సినిమా సెట్టింగులతో ఉగాది పండుగ చేసుకున్నారని తెలిపారు. హిందుత్వాన్ని జగన్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా ప్రజల కోసం ఏరోజు పనిచేయలేదన్నారు. వైసీపీ హయాంలో రోజా అవినీతికి అడ్డూ అదుపూ లేదని ఆరోపించారు.