భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.