BPT: అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని సింగరకొండ బ్రాహ్మణ సత్రంలో జమ్మలమడక కుటుంబం నిర్వహించిన ఉపనయన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వేద పండితుల ఆశీస్సులు తీసుకుని, బాలుడికి ఆశీర్వాదాలు అందించారు.