TPT: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పం మున్సిపల్ YCP కౌన్సిలర్లు శుక్రవారం తిరుపతిలో కలిశారు. YCP మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ మోహన్ రామ్, విజయ్ తదితరులు పెద్దిరెడ్డిని కలిశారు. కుప్పంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను మాజీ మంత్రికి వివరించినట్టు YCP కౌన్సిలర్లు తెలిపారు.
Tags :