TG: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులను సమర్పించారు. కాసేపట్లో అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారు.
Tags :