పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ.37.17 కోట్లు వచ్చినట్లు Sacnilk వెబ్సైట్ వెల్లడించింది. దీంట్లో రూ.31.50 కోట్లు నెట్ వసూళ్లని తెలిపింది. పవన్ డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు.