KMM: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఈ బడ్జెట్ సుమారు రూ. 3.36 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.