WGL: ఖానాపురం (M) కొత్తూరు గ్రామంలో భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అడ్వకేట్ వీరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘాల నాయకులు, పూలే అభిమానులు, సామాజిక-రాజకీయ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినప్పుడు తెలిపారు.