NZB: ఉమ్మడి జిల్లాలో గడిచిన 24గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. భీమగల్ 37.8°C, నాగిరెడ్డిపేట, మాచాపూర్, మోస్రా 36.3, భిక్కనూరు 36.2, సోమూర్, మెండోరా 36, బిచ్కుంద, పెర్కిట్ 35.9, నిజామాబాద్ (సౌత్) 35.7, ఆలూరు, కొల్లూరు(బాన్సువాడ), 35.6, NZB (నార్త్), గోపన్ పల్లి, మదన్ పల్లి 35.4, మల్కాపూర్ 35°C లతో ఎల్లో అలెర్ట్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Tags :