HYD: టెక్నాలజీ సొంతం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని T-HUB సాఫ్ట్వేర్ రంగ నిపుణులు డాక్టర్ దక్షిణ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత యువత ప్రాక్టికల్ స్కిల్స్, అప్డేట్ టెక్నాలజీ, సాఫ్ట్ స్కిల్స్‌పై ఫోకస్ చేయాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో నూతన ఆవిష్కరణలు ఎంతగానో మేలు చేస్తున్నాయని, వాటికి HYD వేదికగా ఫుల్ డిమాండ్ ఉందని తెలిపారు.