NZB: హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో RSS పాత్ర కీలకమని NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. RSS ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించగా MLA పాల్గొని మాట్లాడారు. హిందువుల ప్రతి పండుగను, ఆచార వ్యవహారాలను చాటి చెప్పడంలో RSS ముందుంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హిందువులు జాగృతమవడమే కాకుండా ఐక్యత పెరుగుతుందన్నారు.