ATP: పుట్లూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 24న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అలివేలమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తప్పక హాజరుకావాలని సూచించారు.