HYD: సురక్షితమైన ఓరల్ సెక్స్ కోసం ‘నాలుక కండోమ్'(టంగ్ స్లీవ్స్) ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. సాధారణ కండోమ్‌ల లాగే ఇవి లాలాజలం ద్వారా వ్యాపించే హెచ్ఐవీ, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులను అరికడతాయి. వివిధ ఫ్లేవర్లలో లభించే ఇవి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా రక్షణనిస్తాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో వీటి వినియోగం పెరుగుతోంది.