VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా ఓబీసీ ఛైర్మన్ భోగవిల్లి వెంకటరమణ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని అన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని కష్టసుఖాల కలయికను సూచిస్తయన్నారు.