మన్యం: జిల్లా ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని EX Dy.CM పాముల పుష్ప శ్రీవాణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నూతన సంవత్సరం జిల్లాలోని ప్రతి ఇంటిలో సుఖసంతోషాలను, సిరిసంపదలను నింపాలని ఆకాంక్షించారు. ఉగాది అంటే కొత్త యుగానికి ఆది అని అన్నారు.