రణ్వీర్ సింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ మూవీలో నటి యామీ గౌతమ్ ‘డాక్టర్ షాజియా బానో’గా సర్ప్రైజ్ రోల్లో మెరవనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటించిన ఈ క్రేజీ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.