AP: ఒంగోలు శనగ రైతులు కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్‌ను కలిశారు. శనగలపై దిగుమతి సుంకం తగ్గింపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. క్వింటా ఎర్ర శనగల ధర రూ.5 వేలకు పడిపోయందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా శనగల ధర రూ.8 వేల దిగువకు పడిపోయిందన్నారు. ఈ క్రమంలో దిగుమతి విధానం, సుంకాలపై అధికారులతో నిర్మలా మాట్లాడారు.