యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో రైతు వేదికను ఇవాళ కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలైనా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.