SRCL: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల దశరథం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా నియమకమయ్యారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పీఆర్వోగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న I&PR AD దశరథంను లోక్ భవన్లో గవర్నర్‌కు ప్రెస్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.