GDWL: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్వాల ఉర్దూ భవన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరితో కలిసి విందు ఆరగించి, రంజాన్ పండుగ సోదరభావాన్ని చాటిచెప్పారు.