JGL: గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో విద్యుత్ అధికారులు ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఓవర్లోడ్ DTRకు అదనంగా 63 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ పనులకు రూ.2 లక్షలు, ట్రాన్స్ ఫార్మర్కు రూ.4 లక్షలు ఖర్చు కాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం అందించారని అధికారులు తెలిపారు. సమస్యలు తీరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.