BDK: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో కేంద్ర నిధులు ప్రస్తావనే లేదని ఇవాళ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఫీజు బకాయిల, పంచాయతీ, కాంట్రాక్టర్ల బకాయిలు అన్నీ బకాయిలు కలిపి దాదాపు రూ. 70 ఉందన్నారు. కొత్తగా కేంద్రం నుంచి ఏమిస్తున్నారనే ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు.