మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా తర్వాత పవన్ తమిళ దర్శకుడు మోహన్ రాజాతో ప్రాజెక్టు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్‌కు ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మధ్య చర్చలు జరుగుతున్నాయట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్.