TG: HYD కూకట్పల్లి దారిదోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి గురైన కోటి రూపాయల్లో రూ. 77 లక్షలకు పైగా పోలీసులు రికవరీ చేశారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగితే తెల్లవారుజామున నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.