BPT: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని నియోజకవర్గ సమన్వయకర్త డా. అశోక్ కుమార్ చింతలపూడి పిలుపునిచ్చారు. అద్దంకిలోని సింగరకొండ భవన్లో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ చేసిన అభివృద్ధి పనులే పార్టీ విజయానికి బలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.