ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరం ఉన్న ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఏ విధంగాను లేదని తెలిపారు.