చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో కొత్త స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. తన టీ సిరీస్ నుంచి Vivo T5x 5G పేరిట కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 7,200mAh బిగ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలతో తీసుకొచ్చింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం అవుతుంది.