న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన రెండో T20 మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. తొలుత SA 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల చేయగా NZ 19.1 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. మరోవైపు SAతో జరుగుతున్న మెన్స్ రెండో టీ20లో NZ విజయం సాధించింది. 20 ఓవర్లలో NZ ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా సౌతాఫ్రికా 15.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.