NZB:షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MPDO బాలకిషన్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.1,50,000 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 24వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. చిన్న తరహా వ్యాపారాలకు బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.