KRNL: తుగ్గలి(M) కేంద్రంలో ఆదివారం సుమారు 250 మంది కార్యకర్తలు BJPలో చేరారు. జిల్లా అధ్యక్షుడు కె.వి.మాధవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న వీరు, BJP అభివృద్ధి పథకాలు, హిందూ ధర్మ పరిరక్షణ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి BJPతోనే సాధ్యమని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.