అన్నమయ్య: ఓబులువారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ్రామంలో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బస్టాండ్‌ను కూడ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసమే ఈ బస్టాండ్ ఏర్పాటు చేసినట్లు రూపానంద రెడ్డి తెలిపారు. ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.