KNR: హుజరాబాద్‌లోని హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం మున్సిపల్ ఛైర్పర్సన్ సుహాసినివాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాకింగ్‌కు వచ్చే వారికి ఎదురవుతున్న సమస్యలను సభ్యులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాకర్స్‌కి జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు సమ్మయ్య పాల్గొన్నారు.