VSP: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జివీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితర అధికారులు పాల్గొన్నారు.