TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ డ్రగ్స్ కేసు.. పోలీస్ కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల రాకతో రెండు ఐ ఫోన్లను పైలట్ రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ ధ్వంసం చేసినట్లు సమాచారం. శ్రవణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పోలీసుల అదుపులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, మొరగనేని రమేష్, శ్రవణ్, నివీత్ శర్మ, నల్లపునేని విజయకృష్ణ ఉన్నారు.