»Did You Like Bollywood Beauty Akansha Ranjan Kapoor Bikini Photos Gallery
Akansha Ranjan Kapoor: బాలీవుడ్ బ్యూటీ బికినీ అందాలు చుశారా?
బాలీవుడ్ బ్యూటీ ఆకాన్షా రంజన్ కపూర్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇటీవల బికినీ ధరించిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
బాలీవుడ్ నటి ఆకాన్షా రంజన్ కపూర్ హాట్ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బికినీ చిత్రాలతోపాటు పలు రకాల ఫొటోషూట్ చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది.
కపూర్ తన కెరీర్‌ను 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, TLC డీకోడెడ్తో ప్రారంభించింది.
ఆమె తర్వాత అపర్శక్తి ఖురానాతో కలిసి తేరే దో నైనా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది.
సెప్టెంబర్ 18, 1993న ముంబయిలో జన్మించిన ఈ హీరోయిన్ కపూర్ గిల్టీ (2020)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల నామినేషన్‌ను కూడా అందుకుంది.
ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రే (2021)తో ఆమె వెబ్‌లోకి ప్రవేశించింది.
2022లో హమ్ హాయ్ హమ్ అనే మ్యూజిక్ వీడియోలో సైతం యాక్ట్ చేసింది.