చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యలు
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు
ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థను అవమానించొద్దని సీఎం సూచన
వివక్షకు చోటులేకుండా పథకాలు అందజేస్తున్నట్లు జగన్ వెల్లడి
వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలేనని వెల్లడి
వాలంటీర్ల గురించి సంస్కారం కోల్పోయి కొంత మంది మాట్లాడుతున్నారని వ్యాఖ్య
వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడి
మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవడమే పవన్ నైజమని వ్యాఖ్యలు
చంద్రబాబు నిర్మాత అయితే దత్తపుత్రుడు మాటలు, నటన అందిస్తున్నారని వెల్లడి
ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో కోట్లమందికి తెలుసని వ్యాఖ్య
నారా లోకేష్ పై సెటైర్లు వేసిన సీఎం జగన్
వాలంటీర్లలో 60 శాతం మంది నా చెల్లమ్మ లేనన్న జగన్