NTR: నందిగామ మండలం అంబారుపేటలో నిర్మించబడనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ సబ్ స్టేషన్ కీలకంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.